Saturday 21 June 2014

భారతదేశంలోని వండర్స్(అద్భుతాలు)...ఫోటోలు

రాజస్తాన్లోని కుంబల్గర్ కోట....... 1,100 మీటర్ల ఎత్తులో కట్టిన ఈ కోటకు 36 కిలోమీటర్ల ప్రహరీ గోడ కలిగినది.
 

మహారాష్ట్రం లోని రాజ్ గాడ్ కోట. ...."కింగ్ ఆఫ్ ఆల్ ది ఫొర్ట్స్" అంటారు
 

భారత వెస్ట్ కోస్ట్ లోని పర్వత శిఖరాలు.
 

హిమాచలప్రదేశ్ లోని కిబ్బర్ టౌన్ కి వెళ్లే దారి...ఇది ప్రపంచంలోనే ఎత్తైన చోట ఉన్న టౌన్.సముద్ర మట్టానికి 4,200 మీటర్ల ఎత్తులో ఉన్నది.
 

చిటోర్ గర్....భారతదేశంలోనే అతి పెద్ద కోట.
 

లడక్ లో ఉన్న అందమైన నుబ్రా లోయ.
 

తుంగబద్ర నదీతీరాన ఉన్న హంపి
 

మనిపూర్ లొ ఉన్న లోక్ టెక్ ఫ్రెస్ వాటర్ లేక్.
 

చత్తర్ పూర్ కా మందిర్....డిల్లీ.
 

No comments:

Post a Comment