Tuesday 1 July 2014

ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు – హనుమద్బీర




ప్రకృతి చిత్రము – హనుమద్బీరము పై ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు కలవు. ఇట్లు ప్రతి ఆకునందు సహజముగ హనుమన్మూర్తిద్వయము ఉండెడిచెట్టు ప్రకృతిలో నొకటున్నది. శ్రీహనుమంతుడు ప్రకృతిసిద్దముగనే చిత్రింపబడియుండు ఆకులు గల ఆ చెట్టు హనుమద్బీర. ఇది శ్రీశైలము అడవులలోగలదు. ఇలా ప్రకృతిలోనే హనుమంతుడాచెట్టు ఆకులపై చిత్రింపబడియుండుటకు కారణం “ఎవరైనా భక్తుడు ఆచెట్టు క్రింద కూర్చొని ఆంజనేయస్వామిని గూర్చి తపస్సు చేస్తూ అందు స్వామిని ఆవాహనచేసి యుండవచ్చు


No comments:

Post a Comment