అవశేషాల సేకరణ అంటే తెలియని రోజుల్లో వాటిని సేకరించి వ్యాపారం చేసిన వనిత మేరి యానింగ్ 215వ జయంతి నేడే... 1799లో బ్రిటన్ లో జన్మించిన యానింగ్ ప్రాచీన అవశేషాల సేకరణ హాబీగా స్వీకరించింది..దానినే వ్యాపారంగా మలచి సంపన్నురాలయింది. ఆమె సేకరించిన అత్యంత విలువైన అవశేషాలతో పలు చరిత్రలు వెలుగు చూశాయి. ముఖ్యంగా జురాసిక్ కాలపు సముద్రజీవుల అవశేషాలు ప్రపంచానికి తెలియని కొత్త విషయాలను కనుగొనేలా చేశాయి. భూమి చరిత్రను తెలుసుకునేందుకు సైతం మేరీ యానింగ్ కలెక్షన్ కీలకమని శాస్త్రవేత్తల భావన...
Thursday, 22 May 2014
చరిత్రకు పాఠాలు నేర్పిన యానింగ్
అవశేషాల సేకరణ అంటే తెలియని రోజుల్లో వాటిని సేకరించి వ్యాపారం చేసిన వనిత మేరి యానింగ్ 215వ జయంతి నేడే... 1799లో బ్రిటన్ లో జన్మించిన యానింగ్ ప్రాచీన అవశేషాల సేకరణ హాబీగా స్వీకరించింది..దానినే వ్యాపారంగా మలచి సంపన్నురాలయింది. ఆమె సేకరించిన అత్యంత విలువైన అవశేషాలతో పలు చరిత్రలు వెలుగు చూశాయి. ముఖ్యంగా జురాసిక్ కాలపు సముద్రజీవుల అవశేషాలు ప్రపంచానికి తెలియని కొత్త విషయాలను కనుగొనేలా చేశాయి. భూమి చరిత్రను తెలుసుకునేందుకు సైతం మేరీ యానింగ్ కలెక్షన్ కీలకమని శాస్త్రవేత్తల భావన...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment