నిన్న జరిగింది నేటి చరిత్ర - నేడు జరిగేది రేపటి చరిత్ర
Friday, 14 February 2014
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మన సంస్కృతిని తెలుసుకుందాం...ఆచరిద్దాం !
భారతీయుల జీవన
విధానంలో ప్రతి అంశం ఆచారవ్యవహారాలతో ముడిపడివుంటుంది. అటు ఆధ్యాత్మిపరమైన అంశాలు ... ఇటు ఆరోగ్యపరమైన అంశాల మేళవింపుగా కనిపించే ఆచార
వ్యవహారాలలో 'కుంకుమ ధారణ' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. పురుషులు ...
స్త్రీలు నుదుటున కుంకుమ ధరించడం అనేది పూర్వకాలం
No comments:
Post a Comment