Sunday 26 January 2014

రాజకీయమే ఒక రగడ

స్వరాజ్యం వచ్చింది
తెల్లవాడు పోయి...నల్లవాడు వచ్చాడు
పాలించే వాడు మారాడు...పాలన మారలేదు.
అప్పటికి..ఇప్పటికి ఒకటే తేడా.
అప్పుడు ఓటు వెయ్యకున్న
పీడించాడు తెల్లవాడు,
ఇప్పుడు ఓటు వేయించుకుని
వేధిస్తున్నాడు నల్లవాడు..
వస్తున్నారు..దోచుకుంటున్నారు..వెళ్తున్నారు..
మనం మాత్రం ఇక్కడే ఉన్నాం..
దగాపడి...దౌర్బాగ్యంగా....

https://www.facebook.com/Charitrarealfacts

No comments:

Post a Comment