Friday 24 January 2014

చరిత్ర : సుబాష్ చంద్ర బోసు చరిత్ర


చరిత్ర : సుబాష్ చంద్ర బోసు చరిత్ర:

నువ్వు రగిలిన భారత యువత నెత్తురువి.
ఆంగ్లేయుని గుండెలో చొచ్చిన తూటావి..         
భరతభూమిపై విరిసిన మందారానివి..
అంగ్లరాజ్యంపై విసిరేయబడ్డ మానవక్షిపనివి.
కొనసాగిస్తాం...
ఈ ఉద్యమం నీ స్పూర్తితో ..
మా సంకెళ్ళు తెగే వరకు..
స్వరాజ్య స్వప్నం సాకారం అయ్యేవరకు.
ఓ కదిలే యుద్ధ శకటమా
ధ్వనించే మాటల విస్పొటనమా
అందుకో జోహార్లు..
ఓ స్వరాజ్య పోరాట యోధుడా,
జై భారత్ మాత... జై హింద్.


























































 https://www.facebook.com/Charitrarealfacts

No comments:

Post a Comment